Jio New Plan: జియో నుంచి కొత్త ప్లాన్... రోజూ 3జీబీ డేటా

Jio Rs 3499 Plan Benefits | రిలయెన్స్ జియో కస్టమర్లకు గుడ్ న్యూస్. మరో కొత్త ప్లాన్‌ను ప్రకటించింది రిలయెన్స్ జియో. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే రోజూ 3జీబీ డేటా వాడుకోవచ్చు. ప్లాన్ వివరాలు తెలుసుకోండి.