4G Data: రోజూ 2జీబీ డేటా... జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ప్లాన్స్ ఇవే

4G Data Recharge Plans | స్మార్ట్‌ఫోన్‌లో డేటా ఎక్కువగా వాడేస్తున్నారా? రోజుకు 1 జీబీ, 1.5 జీబీ సరిపోవట్లేదా? రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ నుంచి రోజూ 2 జీబీ డేటా అందించే ప్లాన్స్ వివరాలు తెలుసుకోండి.