3. Reliance Jio: రిలయెన్స్ జియోలో రూ.199 రీఛార్జ్ చేసుకుంటే రోజూ 1.5 జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 28 రోజులు. జియో నుంచి జియోకు అన్లిమిటెడ్ కాల్స్ ఉచితం. జియో నుంచి నాన్ జియోకు 1000 నిమిషాల కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. జియో యాప్స్ కాంప్లిమెంటరీగా వాడుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. Airtel: ఎయిర్‌టెల్‌లో రూ.249 రీఛార్జ్ చేసుకోవాలి. 28 రోజుల వేలిడిటీ. రోజూ 1.5 జీబీ డేటా లభిస్తుంది. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. దాదాపు ఇవే బెనిఫిట్స్‌తో మరో ప్లాన్ కూడా ఉంది. రూ.279 రీఛార్జ్ చేసుకుంటే హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్స్యూరెన్స్ నుంచి రూ.4 లక్షల బీమా లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)