3GB Data Plans: ఎక్కువ డేటా కావాలా? రోజూ 3జీబీ డేటా ఇచ్చే Jio, Airtel, Vi ప్లాన్స్ ఇవే

3GB Data Prepaid Recharge Plans | మీరు స్మార్ట్‌ఫోన్‌లో సినిమాలు ఎక్కువగా చూస్తుంటారా? యూట్యూబ్‌లో వీడియోలు ఎక్కువగా చూస్తుంటారా? హై క్వాలిటీ వీడియో స్ట్రీమింగ్ చేస్తుంటారా? అయితే మీకు రోజూ 3జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ అవసరం. మరి రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలో 3జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ ఏవి ఉన్నాయో తెలుసుకోండి.