హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Prepaid Plans: కేవలం కాల్స్ మాత్రమే చేస్తుంటారా? Jio, Airtel, Vi ప్రత్యేక ప్లాన్స్ ఇవే

Prepaid Plans: కేవలం కాల్స్ మాత్రమే చేస్తుంటారా? Jio, Airtel, Vi ప్రత్యేక ప్లాన్స్ ఇవే

Prepaid Plans | మీరు ఎక్కువగా కాల్స్ చేస్తుంటారా? మొబైల్ డేటా (Mobile Data) ఎక్కువగా ఉపయోగించరా? ఇంటర్నెట్ కోసం వైఫై ఉపయోగిస్తుంటారా? అయితే మీకు కేవలం కాల్స్ కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్స్ ఉన్నాయి. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తక్కువ డేటాతో ఈ ప్లాన్స్ అందిస్తున్నాయి.

  • |

Top Stories