3. Jio Rs 129 Plan: జియో రూ.129 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 2 జీబీ డేటా ఉపయోగించుగకోవచ్చు. జియో నుంచి జియోకు అన్లిమిటెడ్ కాల్స్ ఉచితం. జియో నుంచి నాన్ జియోకు 1000 కాల్స్ చేసుకోవచ్చు. 300 ఎస్ఎంఎస్లు కూడా వాడుకోవచ్చు. జియో యాప్స్ కాంప్లిమెంటరీగా ఉపయోగించుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. Jio Rs 149 Plan: జియో రూ.149 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 24 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజుకు 1జీబీ చొప్పున 24 జీబీ డేటా ఉపయోగించుగకోవచ్చు. జియో నుంచి జియోకు అన్లిమిటెడ్ కాల్స్ ఉచితం. జియో నుంచి నాన్ జియోకు 300 కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్లు కూడా వాడుకోవచ్చు. జియో యాప్స్ కాంప్లిమెంటరీగా ఉపయోగించుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. Jio Rs 199 Plan: జియో రూ.199 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజుకు 1.5 జీబీ చొప్పున 42 జీబీ డేటా ఉపయోగించుగకోవచ్చు. జియో నుంచి జియోకు అన్లిమిటెడ్ కాల్స్ ఉచితం. జియో నుంచి నాన్ జియోకు 1,000 కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్లు కూడా వాడుకోవచ్చు. జియో యాప్స్ కాంప్లిమెంటరీగా ఉపయోగించుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)