1. Jio Rs. 259 Plan: రిలయన్స్ జియో ఇటీవల క్యాలెండర్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ను ప్రారంభించింది. ఈ ప్లాన్ 1 నెల వాలిడిటీతో పని చేస్తుంది. ఈ ప్లాన్ ద్వారా మీరు అపరిమిత కాల్స్, రోజుకు 1.5 GB డేటా మరియు రోజుకు 100 ఎస్ఎంఎస్ లు పంపవచ్చు. అదనంగా.. జియో యాప్లు, సేవలకు సంబంధించిన సబ్ స్క్రిప్షన్ ను కూడా పొందుతారు.