Digital India Sale: రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్.. రూ.899కే ఈ స్మార్ట్ వాచ్.. ఏకంగా 74% డిస్కౌంట్
Digital India Sale: రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్.. రూ.899కే ఈ స్మార్ట్ వాచ్.. ఏకంగా 74% డిస్కౌంట్
రిలయన్స్ డిజిటల్ లో డిజిటల్ ఇండియా సేల్ ను నిర్వహిస్తోంది. ఈ నెల 21న ప్రారంభమైన ఈ సేల్ 29వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్ లో స్మార్ట్ వాచ్ లపై భారీ ఆఫర్లు ఉన్నాయి.
ఈ కామర్స్ సంస్థలన్నీ వరుస ఆఫర్లతో వినియోగదారులపై ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లో ఈ నెల 15న ప్రారంభమైన సేల్స్ 20వ తేదీతో ముగిశాయి. (ఫొటో: https://www.reliancedigital.in/)
2/ 6
తాజాగా రిలయన్స్ డిజిటల్స్ (https://www.reliancedigital.in/) డిజిటల్ ఇండియా సేల్ ను ప్రకటించింది. ఈ నెల 21న ప్రారంభమైన సేల్ 29వ తేదీ వరకు కొనసాగనుంది. (ఫొటో: https://www.reliancedigital.in/)
3/ 6
ఈ సేల్ లో ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లను ప్రకటించింది రిలయన్స్. ముఖ్యంగా స్మార్ట్ వాచ్ లపై సూపర్ డిస్కౌంట్లు ఉన్నాయి. మీరు స్మార్ట్ వాచ్ కొనాలని ప్లాన్ చేస్తూ ఉంటే ఈ సేల్ ను సద్వినియోగం చేసుకోవచ్చు. (ఫొటో: https://www.reliancedigital.in/)
4/ 6
ఈ సేల్ లో pTron Pulsefit F21 Plus స్మార్ట్ వాచ్ పై బెస్ట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ వాచ్ అసలు ధర రూ.3499 కాగా.. భారీ తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. (ఫొటో: https://www.reliancedigital.in/)
5/ 6
ఈ స్మార్ట్ వాచ్ ను 74 శాతం డిస్కౌంట్ తో 2600 తగ్గింపుతో కేవలం రూ.899కే సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించింది రిలయన్స్ డిజిటల్. ఈ వాచ్ కు సంబంధించిన ఫీచర్లు ఇలా ఉన్నాయి. (ఫొటో: https://www.reliancedigital.in/)
6/ 6
4.31 cm (1.7 Inch) Full Touch Color డిస్ప్లే కలిగి ఉంటుంది. 10-12 రోజుల రన్ టైమ్ కలిగి ఉంటుంది. 20 రోజుల స్టాండ్ బై ఉంటుంది. ఈ వాచ్ పై ఏడాది వారంటీ కలిగి ఉంటుంది. (ఫొటో: https://www.reliancedigital.in/)