Home » photogallery » technology »

REDMI TV CARNIVAL SALE OFFER BUY REDMI 80 CM 32 INCHES ANDROID 11 SERIES HD READY SMART LED TV WITH 50 PERCENT DISCOUNT NS

Redmi TV Carnival Sale Offers: అమెజాన్ లో కనీవినీ ఎరగని ఆఫర్లు.. రూ.25 వేల స్మార్ట్ టీవీ కేవలం రూ.12 వేలకే.. మరో 4 రోజులే ఛాన్స్..

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ప్రస్తుతం రెడ్‌మీ టీవీ కార్నివాల్ (Redmi TV Carnival) ప్రారంభం అయింది. ఈ సేల్ లో షావోమీ రిలీజ్ చేసిన అన్ని స్మార్ట్ టీవీలపై (Smart TV offers) భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.