1. Realme 5s: రియల్మీ 5 సిరీస్‌లో వచ్చిన స్మార్ట్‌ఫోన్ రియల్మీ 5ఎస్. గతంలోనే రిలీజ్ అయిన రియల్మీ 5 మోడల్లో ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ దాదాపుగా ఒకేలా ఉన్నాయి. కెమెరా క్వాలిటీలో ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తాయి. రియల్మీ 5 మోడల్లో 12 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండగా, రియల్మీ 5ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్.
4. Redmi Note 7 Pro: గతేడాది స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సంచలనం సృష్టించిన స్మార్ట్‌ఫోన్ రెడ్మీ నోట్ 7 ప్రో. ఈ ఏడాది కూడా బెస్ట్ స్మార్ట్‌ఫోన్లల్లో ఒకటి. ఇటీవల రెడ్మీ నోట్ 7 ప్రో ధర భారీగా తగ్గింది. రూ.10,000 లోపే లభించడం విశేషం. రెడ్మీ నోట్ 7 ప్రో ఆకట్టుకోవడానికి కారణం స్పెసిఫికేషన్సే. ఫేస్ అన్‌లాక్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, ఐఆర్ బ్లాస్టర్, టైప్ సీ పోర్ట్, డాట్ నాచ్ డిస్ప్లే లాంటి ప్రత్యేకతలున్నాయి.