2. రెడ్మీ నోట్ 7 ప్రో రిలీజ్ అయినప్పటి నుంచి ఒక్కసారి మాత్రమే ధరను తగ్గించింది షావోమీ.
అన్ని వేరియంట్లపై రూ.2,000 వరకు తగ్గింపు ప్రకటించింది. మార్కెట్లోకి ఎన్ని కొత్త మోడల్స్ వచ్చినా రెడ్మీ నోట్ 7 ప్రో స్మార్ట్ఫోన్కు క్రేజ్ తగ్గలేదు. రెడ్మీ నోట్ 8 సిరీస్ వచ్చినా ఈ ఫోన్కు ఇప్పటికీ డిమాండ్ ఉంది. (image: Xiaomi India)