1. షావోమీ ఇండియా రెడ్మీ నోట్ 12 సిరీస్‌లో రెడ్మీ నోట్ 12 (Redmi Note 12), రెడ్మీ నోట్ 12 ప్రో, రెడ్మీ నోట్ 12 ప్రో+ తీసుకొచ్చింది. ఈ మూడు మొబైల్స్ సేల్ ప్రారంభమైంది. వీటిలో రెడ్మీ నోట్ 12 స్మార్ట్‌ఫోన్ రూ.20,000 బడ్జెట్లో రిలీజైంది. ఆఫర్స్‌తో బేస్ వేరియంట్‌ను రూ.15,499 ధరకు సొంతం చేసుకోవచ్చు. (image: Xiaomi India)
4. అమెజాన్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుతో కొనేవారికి కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఇక పాత మొబైల్ ఎక్స్ఛేంజ్ చేసేవారికి ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. రూ.17,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. రెడ్మీ నోట్ 12 స్మార్ట్‌ఫోన్ మ్యాటీ బ్లాక్, మిస్టిక్ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. (image: Xiaomi India)
5. రెడ్మీ నోట్ 12 డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల అమొలెడ్ డిస్ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్1 ప్రాసెసర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ ఐకూ జెడ్ 6 లైట్ స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఉంది. ఆండ్రాయిడ్ 12 + ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. రెండేళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ అందించనుంది షావోమీ. (image: Xiaomi India)