హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Redmi Note 12 Pro Plus 5G: రూ.29,999 విలువైన స్మార్ట్‌ఫోన్... రూ.10,000 లోపే సొంతం చేసుకోండిలా

Redmi Note 12 Pro Plus 5G: రూ.29,999 విలువైన స్మార్ట్‌ఫోన్... రూ.10,000 లోపే సొంతం చేసుకోండిలా

Redmi Note 12 Pro Plus 5G | షావోమీ ఇండియా ఇటీవల రెడ్‌మీ నోట్ 12 సిరీస్‌లో (Redmi Note 12 Series) మూడు మొబైల్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. సేల్ ఈరోజు ప్రారంభం అవుతుంది. వాటిలో రూ.29,999 విలువైన రెడ్‌మీ నోట్ 12 ప్రో+ స్మార్ట్‌ఫోన్‌ను రూ.10,000 లోపే సొంతం చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.

Top Stories