Redmi Note 11T 5G: రేపు రిలీజ్ కాబోయే రెడ్‌మీ నోట్ 11టీ ఉచితంగా గెలుచుకోండి ఇలా

Redmi Note 11T 5G | షావోమీకి చెందిన రెడ్‌మీ నుంచి ఇండియాలో మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కాబోతోంది. రెడ్‌మీ నోట్ 11టీ మొబైల్‌ను ఇండియాలో లాంఛ్ చేస్తున్నట్టు రెడ్‌మీ ఇండియా ప్రకటించింది. నవంబర్ 30న రిలీజ్ కాబోయే ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఉచితంగా గెలుచుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.