Redmi Note 11T: రెడ్‌మీ నోట్ 11టీ సేల్ మొదలైంది... నోట్ 10టీ కన్నా బెటరా?

Redmi Note 11T 5G vs Redmi Note 10T 5G | రెడ్‌మీ నోట్ 11టీ 5జీ (Redmi Note 11T 5G) స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభమైంది. రెడ్‌మీ నోట్ 10టీ 5జీ స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ వర్షన్ ఇది. మరి ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్? రెడ్‌మీ నోట్ 10టీ 5జీ బదులు రెడ్‌మీ నోట్ 11టీ 5జీ తీసుకోవచ్చా?