Redmi Note 11T 5G: కాసేపట్లో రెడ్‌మీ నోట్ 11టీ 5జీ సేల్... తొలి సేల్‌లో రూ.2,000 డిస్కౌంట్

Redmi Note 11T 5G First Sale | రెడ్‌మీ నుంచి ఇటీవల రిలీజ్ అయిన రెడ్‌మీ నోట్ 11టీ 5జీ (Redmi Note 11T 5G) స్మార్ట్‌ఫోన్ సేల్ ఈరోజు ప్రారంభం కానుంది. తొలి సేల్‌లో రూ.2,000 డిస్కౌంట్ పొందొచ్చు. ధర, స్పెసిఫికేషన్స్, ఆఫర్ వివరాలు తెలుసుకోండి.