హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Xiaomi Offers: ఈ 11 షావోమీ స్మార్ట్‌ఫోన్లపై రూ.17,000 వరకు డిస్కౌంట్

Xiaomi Offers: ఈ 11 షావోమీ స్మార్ట్‌ఫోన్లపై రూ.17,000 వరకు డిస్కౌంట్

Xiaomi Offers | అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival Sale) ప్రారంభం కాకముందే స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. షావోమీకి చెందిన స్మార్ట్‌ఫోన్లపై రూ.17,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఏ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకోండి.

Top Stories