రెడ్మీ 11 ఎస్ మూడు వేరియంట్లలో లభించనుంది. 6 జీబీ రామ్+64 జీబీ ధర రూ. 18,600 ఉండగా.. 6 జీబీ రామ్+128 జీబీ వేరియంట్ రూ. 20,900, 8 జీబీ రామ్+128 జీబీ డివైజ్ రూ. 22,400 ధరకు అందుబాటులో ఉంటాయి. ఈ మోడల్ గ్రే, వైట్, బ్లూ కలర్స్‌లో కస్టమర్ల కోసం అందుబాటులోకి రానుంది. (Image Credit: Xiaomi)
రెడ్మీ 11 కూడా మూడు వేరియంట్లలో లభించనుంది. 4 జీబీ రామ్+64 జీబీ ధర రూ. 13,400.. 4 జీబీ రామ్+128 జీబీ వేరియంట్ ధర రూ. 14,900, 6 జీబీ రామ్+128 జీబీ వేరియంట్ రూ.17,200కు అందుబాటులో ఉంటాయి. ఫ్రంట్ కెమెరాతో పాటు రియర్‌లో క్వాడ్ కెమెరాలు ఉండే ఈ మోడల్ గ్రే, వైట్, బ్లూ కలర్స్‌లో కస్టమర్ల కోసం అందుబాటులో ఉండనుంది. (Image Credit: Xiaomi)
నోట్ 11 ఫీచర్లు - 8 MP ఫ్రంట్ కెమెరా, 50 MP + 8 MP + 2 MP + 2 MP రియర్ క్వాడ్ కెమెరా, ఆండ్రాయిడ్ వి11 ఆపరేటింగ్ సిస్టమ్, డ్యూయల్ సిమ్ స్లాట్స్ (నానో+నానో), ఫింగర్‌ప్రింట్ స్కానర్, 6.43 అంగుళాల AMOLED డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో వినియోగదారుల ముందుకు వస్తుంది ఈ ఫోన్ (Image Credit: Xiaomi)
Redmi Note 11 Pro 4G దాని 5G కౌంటర్ లా ఉంటుంది. ఈ ఫోన్ 6.67-అంగుళాల 120Hz డిస్ప్లేతో వస్తుంది, అయితే ఇది 8GB వరకు RAMతో జత చేయబడిన MediaTek Helio G96 చిప్సెట్ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో అదే 5,000mAh బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. Redmi Note 11 Pro 5G వలె అదే కెమెరా సెటప్‌తో వస్తుంది. (Image Credit: Xiaomi)