Home » photogallery » technology »

REDMI NOTE 11 PRO PLUS 5G SMARTPHONE AVAILABLE WITH RS 2000 DISCOUNT ON AMAZON KNOW OFFER DETAILS SS

Mobile Offer: 6GB ర్యామ్, 67W ఛార్జింగ్ సపోర్ట్, 120Hz సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే... భారీ ఫీచర్స్ ఉన్న మొబైల్‌పై భారీ డిస్కౌంట్

Mobile Offer | అమెజాన్‌లో రెడ్‌మీ డేస్ సేల్ (Redmi Days Sale) కొనసాగుతోంది. ఈ సేల్‌లో రెడ్‌మీ మొబైల్స్‌పై ఆఫర్స్ ఉన్నాయి. 6GB ర్యామ్, 67W ఛార్జింగ్ సపోర్ట్, 120Hz సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే లాంటి ఫీచర్స్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది.