Home » photogallery » technology »

REDMI NOTE 11 FIRST SALE TODAY ON AMAZON GET RS 1000 INSTANT DISCOUNT WITH BANK OF BARODA CARDS SS

Redmi Note 11: రెడ్‌మీ నోట్ 11 సేల్ ఈరోజే... వారికి అదిరిపోయే ఆఫర్

Redmi Note 11 | రూ.15,000 లోపు బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ (Smartphone under Rs 15000) కొనాలనుకుంటున్నారా? అమెజాన్‌లో రెడ్‌మీ నోట్ 11 తొలి సేల్ ప్రారంభం కానుంది. బ్యాంక్ ఆఫర్‌తో 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.