Redmi Note 10S: రెడ్‌మీ నోట్ 10ఎస్ కొత్త వేరియంట్ వచ్చేసింది... ధర ఎంతంటే

Redmi Note 10S | షావోమీ రెడ్‌మీ నోట్ 10 సిరీస్‌లో భాగంగా రెడ్‌మీ నోట్ 10ఎస్ (Redmi Note 10S) స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్ వచ్చేసింది. ఎక్కువ ర్యామ్ కోరుకునేవారి కోసం 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రిలీజ్ చేసింది. ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.