Amazon Offers: 15,000 లోపు స్మార్ట్‌ఫోన్ కొనాలా? అమెజాన్ సేల్‌లో బెస్ట్ 10 మొబైల్స్ ఇవే

Amazon Smartphone Offers | అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival Sale) కొనసాగుతోంది. రూ.15,000 లోపు బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలా? షావోమీ, సాంసంగ్, ఒప్పో లాంటి బ్రాండ్స్ నుంచి ఈ బడ్జెట్‌లో లభించే బెస్ట్ 10 స్మార్ట్‌ఫోన్స్ వివరాలు తెలుసుకోండి.