హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Flipkart Offer: ఈ పాపులర్ స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది... ఆఫర్ కొద్ది రోజులే

Flipkart Offer: ఈ పాపులర్ స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది... ఆఫర్ కొద్ది రోజులే

Flipkart Sale | ఫ్లిప్‌కార్ట్‌లో మంత్ ఎండ్ మొబైల్ ఫెస్ట్ సేల్ (Flipkart Month End Mobile Fest Sale) కొనసాగుతోంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. పాపులర్ స్మార్ట్‌ఫోన్లు కూడా భారీ డిస్కౌంట్‌తో లభిస్తుండటం విశేషం. ఓ పాపులర్ స్మార్ట్‌ఫోన్‌ను భారీ డిస్కౌంట్‌తో కొనొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.

Top Stories