Redmi Smartphone Offers: అమెజాన్ సేల్‌లో ఈ రెడ్‌మీ, షావోమీ స్మార్ట్‌ఫోన్లపై రూ.10,000 వరకు డిస్కౌంట్

Redmi Smartphone Offers | అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival Sale) రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో అన్ని బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఏ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత తగ్గింపు లభిస్తుందో తెలుసుకోండి.