Home » photogallery » technology »

REDMI NOTE 10 PRO MAX SMARTPHONE AVAILABLE WITH RS 5500 DISCOUNT ON AMAZON GREAT FREEDOM FESTIVAL SALE SS

Mobile Offer: ఈ పాపులర్ మొబైల్‌పై రూ.5,500 తగ్గింపు... తొలిసారి భారీ డిస్కౌంట్

Mobile Offer | గతేడాది రిలీజ్ అయిన స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ (Smartphone Offer) లభిస్తున్నాయి. అన్ని స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు పోటాపోటీగా ధరలు తగ్గించడంతో పాటు మంచి డిస్కౌంట్ ఆఫర్స్ ఇస్తున్నాయి. గతేడాదే కాదు, ఇప్పటికీ ఫేవరెట్ అయిన ఓ మొబైల్‌పై ఏకంగా రూ.5,500 తగ్గింపు లభిస్తోంది.