Home » photogallery » technology »

REDMI NOTE 10 PRO MAX SMARTPHONE AVAILABLE WITH RS 5000 DISCOUNT ON XIAOMI TURNS 8 SALE WITH SBI CREDIT CARD OFFER SS

Xiaomi Offer: ఆ పాపులర్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.5,000 తగ్గింపు... 108MP కెమెరా, అమొలెడ్ డిస్‌ప్లే, మరెన్నో ఫీచర్స్

Xiaomi Offer | షావోమీ టర్న్స్ 8 (Xiaomi Turns 8) సేల్ కొనసాగుతోంది. ఈ సేల్‌లో పాపులర్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. షావోమీ గతేడాది రిలీజ్ చేసిన ఓ పాపులర్ మొబైల్‌పై ఏకంగా రూ.5,000 తగ్గింపు లభిస్తుండటం విశేషం. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.