Home » photogallery » technology » REDMI NOTE 10 PRO MAX SALE TODAY ON AMAZON RS 1500 DISCOUNT WITH ICICI BANK CREDIT CARDS KNOW PRICE AND SPECIFICATIONS SS

Redmi Note 10 Pro Max: కాసేపట్లో రెడ్‌మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ సేల్... రూ.1,500 డిస్కౌంట్

Redmi Note 10 Pro Max | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.20,000 లోపేనా? షావోమీ ఇటీవల రిలీజ్ చేసిన రెడ్‌మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ సేల్ ఈరోజు జరగనుంది. ధర, స్పెసిఫికోషన్స్‌తో పాటు ఆఫర్ వివరాలు తెలుసుకోండి.