Home » photogallery » technology »

REDMI K50I SMARTPHONE AVAILABLE WITH HUGE DISCOUNT ON AMAZON BUY BASE VARIANT JUST FOR RS 20999 WITH BANK OFFERS AND EXCHANGE DISCOUNT SS

Redmi K50i: డైమెన్సిటీ 8100 ప్రాసెసర్, 5,080mAh బ్యాటరీ, 64MP కెమెరా... భారీ డిస్కౌంట్‌తో సేల్

Amazon Offer | రెడ్‌మీ కే50ఐ (Redmi K50i) స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్ భారీ డిస్కౌంట్ అందిస్తోంది. డైమెన్సిటీ 8100 ప్రాసెసర్, 5,080mAh బ్యాటరీ, 64MP కెమెరా లాంటి ఫీచర్స్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను బ్యాంక్ ఆఫర్స్‌తో తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.