6. రెడ్మీ కే20, రెడ్మీ కే20 ప్రో ప్రత్యేకతలు చూస్తే పాప్-అప్ సెల్ఫీ కెమెరా, ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, పనోరమా సెల్ఫీ, డార్క్ మోడ్, అమొలెడ్ డిస్ప్లే, 91.9% స్క్రీన్-టు-బాడీ రేషియో లాంటి ఫీచర్లున్నాయి. రెండు స్మార్ట్‌ఫోన్లల్లో ఫీచర్లు ఒకేలా ఉన్నాయి. రెండు ఫోన్లు గ్లేసియర్ బ్లూ, ఫ్లేమ్ రెడ్, కార్బన్ బ్లాక్ కలర్స్‌తో ఉండటం విశేషం. (image: Xiaomi)