హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Xiaomi Redmi Go: ఇవాళ ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్‌మీ గో సేల్... జియో నుంచి ప్రత్యేక ఆఫర్లు

Xiaomi Redmi Go: ఇవాళ ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్‌మీ గో సేల్... జియో నుంచి ప్రత్యేక ఆఫర్లు

Xiaomi Redmi Go Sale | రెడ్‌మీ గో స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్ సేల్ మరోసారి ఫ్లిప్‌కార్ట్‌లో మార్చి 26 మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. ఈ ఫోన్ కొన్నవారికి జియో నుంచి రూ.2,200 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దాంతో పాటు 100 జీబీ డేటా అదనంగా పొందొచ్చు. మరి ఆ ఫోన్ ఫీచర్లు, ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.

Top Stories