Home » photogallery » technology »

REDMI BUDS 3 LITE INDIA LAUNCH SET FOR JULY 20 EXPECTED SPECIFICATIONS AND PRICE KNOW HERE VB

Redmi Buds 3 Lite: జూలై 20న ఇండియాలో Redmi Buds 3 Lite లాంచ్.. 18 గంటల బ్యాటరీ బ్యాకప్..

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ అయిన షియోమీ తన కొత్త డివైజ్ రెడ్‌మి బడ్స్ 3 లైట్‌ను జూలై 20న భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.