హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Redmi 9: కాసేపట్లో రెడ్‌మీ 9 సేల్... ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఇవే

Redmi 9: కాసేపట్లో రెడ్‌మీ 9 సేల్... ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఇవే

Redmi 9 Sale | షావోమీ ఇటీవల రిలీజ్ చేసిన రెడ్‌మీ 9 సేల్ ఇవాళ అమెజాన్‌లో జరగనుంది. ఈ ఫోన్ ధర రూ.10,000 లోపే. రెడ్‌మీ 9 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తెలుసుకోండి.