1. Realme Narzo 10A: రియల్మీ కొద్ది రోజుల క్రితం రియల్మీ నార్జో 10ఏ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. పర్ఫామెన్స్, గేమింగ్, ఎంటర్టైన్మెంట్ కోరుకునేవారిని టార్గెట్ చేస్తూ రియల్మీ నార్జో 10, రియల్మీ నార్జో 10ఏ మోడల్స్‌ని పరిచయం చేసింది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా, నైట్స్కేప్ మోడ్, పోర్ట్రైట్ మోడ్, 5,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.