Home » photogallery » technology »

REDMI 9 POWER IS AVAILABLE ON AMAZON INDIA AND XIAOMI INDIA PLATFORMS KNOW PRICE AND SPECIFICATIONS SS

Redmi 9 Power: షావోమీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... అమెజాన్‌లో రెడ్‌మీ 9 పవర్ సేల్

Redmi 9 Power | మొదటి సేల్‌లో కేవలం 30 సెకన్లలో రెడ్‌మీ 9 పవర్ స్టాక్ మొత్తం అమ్ముడుపోయిందని షావోమీ ఇండియా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఫోన్ అమెజాన్‌తో పాటు షావోమీ ఇండియాలో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ధరతో పాటు ప్రత్యేకతలు తెలుసుకోండి.