3. రెడ్మీ 9 పవర్ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.12,999. ఈ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్, Mi.com వెబ్సైట్లలో కొనొచ్చు. ఎంఐ హోమ్స్, ఎంఐ స్టూడియోస్, ఎంఐ స్టోర్స్‌లో కూడా ఈ ఫోన్ లభిస్తుంది. ఇప్పటికే రెడ్మీ 9 పవర్ రియల్మీ నార్జో 20, సాంసంగ్ గెలాక్సీ ఎం11, వివో వై20, ఒప్పో ఏ53 లాంటి మోడల్స్‌కు పోటీ ఇస్తోంది. (image: Redmi India)