కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే.. మీకు శుభవార్త. అమెజాన్ లో భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం వివిధ బ్రాండ్ల స్మార్ట్ఫోన్లపై 40 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. సిటీ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ కలిగి ఉంటే, మీరు 10% వరకు తక్షణ తగ్గింపు పొందుతారు. ప్రస్తుతం అమెజాన్ లో Redmi 9 Activ స్మార్ట్ఫోన్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)