Redmi 9 Activ: రూ.10,000 లోపు మరో స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసిన రెడ్‌మీ... సేల్ మొదలైంది

Redmi 9 Activ | సైలెంట్‌గా మరో స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది షావోమీ ఇండియా. రూ.10,000 లోపు బడ్జెట్‌లో రెడ్‌మీ 9 యాక్టీవ్ (Redmi 9 Activ) మోడల్‌ను రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ కూడా మొదలైంది. స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.