Redmi Smart Tv: 50 అంగుళాల స్మార్ట్ టీవీ రూ.30 వేల లోపే... అమెజాన్‌లో ఆఫర్

Redmi Smart TV X50 | దీపావళి సందర్భంగా అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival Sale) కొనసాగుతోంది. ఈ సేల్‌లో స్మార్ట్ టీవీలపై అదిరిపోయే ఆఫర్స్ ఉన్నాయి. షావోమీకి చెందిన రెడ్‌మీ స్మార్ట్ టీవీ (Redmi Smart TV) భారీ డిస్కౌంట్ ఆఫర్‌తో లభిస్తోంది. 50 అంగుళాల స్మార్ట్ టీవీని రూ.30 వేల లోపే కొనొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.