2. రెడ్మి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ జూన్‌లోనే భారత్‌లో లాంఛ్ కానుంది. రెడ్మి 10కు కొనసాగింపుగా రెడ్మి 11 5జీ కస్టమర్ల ముందుకు రానుంది. రెడ్మి 11 కూడా బడ్జెట్ స్మార్ట్పోన్గానే భారత్ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. రెడ్మి 11 5జీ దేశీ మార్కెట్లో రూ 13,999 నుంచి అందుబాటులో ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. 18డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో దేశీ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇక కెమెరా విషయానికి వస్తే రెడ్మి 11 5జీ డ్యూయల్ రియర్ కెమెరాతో పాటు 5 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్‌ను కలిగిఉంటుంది. రెడ్మి లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 అవుటాఫ్ ది బాక్స్ ఓఎస్‌పై రన్ అవుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)
5. అంతే కాకుండా షియోమీ 11T ప్రో 5జీ రూ. 37,999కి లభిస్తోంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్, 120Hz ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 108 ఎంపీ + 16 ఎంపీ + 5 ఎంపీ కెమెరాలు, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ + 120W ఛార్జింగ్ వంటి ఫీచర్లున్నాయి. షియోమీ 11T ప్రో జనవరి 2022లో ఇండియాలో లాంచ్ అయింది. 11T ప్రోలోని డిస్ప్లే రూ.40 వేల సెగ్మెంట్లో అత్యుత్తమమైనది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇది A+ డిస్ప్లేమేట్ రేటింగ్‌ను సంపాదించుకుంది. ఈ డిస్ప్లేకు ప్రొటెక్షన్ గా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్‌ని అందించారు. షావోమీ 12 ప్రో స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల క్వాడ్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ ఇటీవల రిలీజైన రియల్మీ జీటీ 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో పాటు వన్‌ప్లస్ 10ప్రో, ఐకూ 9 ప్రో, మోటో ఎడ్జ్ 30 ప్రో, సాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ స్మార్ట్ఫోన్లలో ఉంది. గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)