Redmi 10 prime vs Redmi Note 10: రూ.15,000 లోపు ఈ రెండు రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్లలో ఏది బాగుంది? తెలుసుకోండి

Redmi 10 Prime vs Redmi Note 10 | మీరు రూ.15,000 లోపు బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? షావోమీ ఇటీవల రెడ్‌మీ 10 ప్రైమ్ (Redmi 10 Prime) రిలీజ్ చేసింది. ఇప్పటికే ఈ బడ్జెట్‌లో రెడ్‌మీ నోట్ 10 (Redmi Note 10) స్మార్ట్‌ఫోన్ ఉంది. మరి ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో ఏ స్మార్ట్‌ఫోన్ బాగుందో తెలుసుకోండి.