iQoo Z3 5G: ఐకూ జెడ్3 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,990 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,990. హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.22,990. అమెజాన్ కూపన్ ద్వారా రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. అమెజాన్ కూపన్, ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొంటే బేస్ వేరియంట్ రూ.17,865 ధరకే ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు.
Xiaomi 11 lite NE 5G: షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999. ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ రూ.5,000, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ రూ.2,000 కలిపి మొత్తం రూ.7,000 డిస్కౌంట్ పొందొచ్చు. బేస్ వేరియంట్‌ను రూ.19,999 ధరకే కొనొచ్చు.
Mi 11X 5G: ఎంఐ 11ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999. ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ రూ.5,000 లభిస్తుంది.ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్ కలిపి బేస్ వేరియంట్‌ను రూ.21,749 ధరకే కొనొచ్చు.
Realme Narzo 30: రియల్మీ నార్జో 30 స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,499 కాగా, 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,499. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొంటే 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. బేస్ వేరియంట్‌ను రూ.12,149 ధరకు, హైఎండ్ వేరియంట్‌ను రూ.14,249 ధరకు కొనొచ్చు.
Samsung Galaxy S20 FE: సాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,990. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.38,740 ధరకే ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది. రూ.15,400 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ప్రకటించింది అమెజాన్. ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం 8జీబీ+128జీబీ వేరియంట్‌తో లభిస్తోంది.
Samsung Galaxy M21 2021 Edition: సాంసంగ్ గెలాక్సీ ఎం21 2021 ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999. ఈ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ కూడా ఉన్నా సేల్‌లో అందుబాటులో లేదు. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఆఫర్‌తో బేస్ వేరియంట్ రూ.11,749 ధరకే లభిస్తుంది.
Tecno Spark 7T: టెక్నో స్పార్ట్ 7టీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,599 కాగా, 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,599. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొంటే 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఆఫర్‌తో బేస్ వేరియంట్‌ను రూ.7,740 ధరకే కొనొచ్చు.
Redmi 10 Prime: రెడ్మీ 10 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499 కాగా, 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొంటే 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.11,250 ధరకే సొంతం చేసుకోవచ్చు.