Home » photogallery » technology »

REDMI 10 PRIME SALE TODAY ON AMAZON PRICE STARTS AT RS 12499 KNOW SPECIFICATIONS SS

Redmi 10 Prime: షావోమీ ఫ్యాన్స్‌కు మరో ఛాన్స్... మరోసారి రెడ్‌మీ 10 ప్రైమ్ సేల్

Redmi 10 Prime | షావోమీ ఇటీవల రెడ్‌మీ 10 ప్రైమ్ (Redmi 10 Prime) స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. గత వారం తొలి సేల్ పూర్తైంది. లిమిటెడ్ స్టాక్ మాత్రమే అందుబాటులో ఉండటంతో సేల్ కొద్దిసేపట్లో ముగిసింది. ఇప్పుడు మరోసారి రెడ్‌మీ 10 ప్రైమ్ సేల్ జరగబోతోంది. ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.