Home » photogallery » technology »

REDMI 10 POWER SALE BEGINS GET 8GB RAM AND 128GB STORAGE SMARTPHONE WITH LOW PRICE SS

Redmi 10 Power: తక్కువ ధరకే 8GB+128GB స్మార్ట్‌ఫోన్... రెడ్‌మీ 10 పవర్ సేల్ మొదలైంది

Redmi 10 Power | షావోమీ ఇండియా ఇటీవల రెడ్‌మీ 10 పవర్ (Redmi 10 Power) మొబైల్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అతి తక్కువ ధరకే 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రిలీజ్ చేయడం విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభమైంది. ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.