హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Redmi 10 Power: రూ.12,000 లోపే 8GB+128GB స్మార్ట్‌ఫోన్ కొనేయండి... అదిరిపోయే ఆఫర్

Redmi 10 Power: రూ.12,000 లోపే 8GB+128GB స్మార్ట్‌ఫోన్ కొనేయండి... అదిరిపోయే ఆఫర్

Redmi 10 Power | స్మార్ట్‌ఫోన్‌లో ఎక్కువ యాప్స్ ఉపయోగించాలంటే ర్యామ్, స్టోరేజ్ ఎక్కువగా ఉండాలి. అయితే ర్యామ్, స్టోరేజ్ ఎక్కువ ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనాలంటే కాస్త ఎక్కువ ఖర్చు చేయాలి. కానీ అమెజాన్‌లో రూ.12,000 లోపే 8GB+128GB స్మార్ట్‌ఫోన్ లభిస్తోంది. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.

Top Stories