Mars : మార్స్ ట్రిప్‌లో రెడ్ వైన్... అదే మంచిదంటున్న సైంటిస్టులు...

NASA Mars : 2030 కల్లా... మార్స్ గ్రహంపై మానవులు అడుగు పెట్టేలా నాసా ప్లాన్ వేసింది. ఐతే... అక్కడకు వెళ్లే వ్యోమగాములు రెడ్ వైన్ తాగడం మంచిదనే వాదన వినిపిస్తోంది.