Remdi 10 స్మార్ట్ఫోన్ స్పెసిఫికేషన్స్
Remdi 10 స్మార్ట్ఫోన్లో 6 GB RAM , 128 GB స్టోరేజ్ వేరియంట్లో ఉంటుంది. మీరు ఈ ఫోన్ స్టోరేజ్ ను 1 TB వరకు పెంచుకోవచ్చు. ఇది 6.7 అంగుళాల HD ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఫోటోగ్రఫీ కోసం.. 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)