Photos : రూ.499కే కూల్ స్టాండ్ ఫ్యాన్.. సూపర్ స్పీడ్.. అదిరిపోయే ఫీచర్స్
Photos : రూ.499కే కూల్ స్టాండ్ ఫ్యాన్.. సూపర్ స్పీడ్.. అదిరిపోయే ఫీచర్స్
Mini Fan : ఈ ఎండాకాలం మీరు పర్సనల్‌గా ఓ చిన్న హ్యాండ్ ఫ్యాన్ కొనుక్కోవాలి అనుకుంటున్నట్లైతే.. దీన్ని పరిశీలించవచ్చు. దీనికి మంచి రేటింగ్ ఉంది. ఇప్పటికే చాలా మంది కొనుక్కున్నారు. దీని పూర్తి వివరాలు, ఫీచర్స్ తెలుసుకుందాం. (Images credit - https://www.amazon.in/dp/B09RZXZ9PZ)
ఎండాకాలంలో చల్లని గాలిని అందించేందుకు CINEFX కంపెనీ 4 అంగుళాల పవర్ఫుల్ మినీ ఫ్యాన్‌ని అమెజాన్‌లో అమ్ముతోంది. దీని ధర రూ.1299 కాగా.. దీన్ని 62 శాతం డిస్కౌంట్‌తో రూ.499కే అమ్ముతున్నట్లు తెలిపారు.
2/ 16
ఈ ఫ్యాన్‌కి 3 స్పీడ్ గేర్స్ ఉన్నాయి. మొదటి గేర్‌లో గాలి నెమ్మదిగా వస్తుంది. 2వ గేర్‌లో గాలి పవర్‌ఫుల్‌గా వస్తుంది. 3వ గేర్‌లో నేచురల్ గాలి వస్తుందని తెలిపారు.
3/ 16
ఈ ఫ్యాన్‌లో 2000 mAh లిథియం అయాన్ బ్యాటరీ ఉంది. దాన్ని USB పోర్ట్‌తో రీఛార్జ్ చేయవచ్చు.
4/ 16
ఈ ఫ్యాన్.. కరెంట్ లేకపోయినా... బ్యాటరీపై ఆధారపడి... 1వ గేర్‌లో 5గంటలు, 2వ గేర్‌లో 2 గంటలు, 3వ గేర్‌లో 1 గంట పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.
5/ 16
ఈ బ్యాటరీ ఫ్యాన్‌ను నిలబెట్టేందుకు ప్రత్యేక స్టాండ్ ఇచ్చారు. స్టాండ్ నుంచి తీసి.. దీన్ని చేత్తో పట్టుకునేందుకు వీలు ఉంది.
6/ 16
ఈ ఫ్యాన్‌ను టేబుల్‌పై పెట్టుకోవచ్చు. ఇంట్లో, కిచెన్‌లో, ఆఫీస్ డెస్క్‌పై ఇలా ఎక్కడైనా పెట్టుకునేందుకు వీలుంది.
7/ 16
మీరు బయట ప్రయాణానికి వెళ్లినప్పుడు ఈ ఫ్యాన్‌ని వెంట తీసుకువెళ్లొచ్చు.
8/ 16
ఈ ఫ్యాన్‌ని ఛార్జ్ చెయ్యడానికి USB కేబుల్ కూడా ఇస్తున్నారు.
9/ 16
ఈ ఫ్యాన్ ఆన్ చెయ్యడానికి దీని ముందు ఓ పుష్ బటన్ ఉంది. ఈ ఫ్యాన్ బ్యాటరీ కెపాసిటీ చాలా ఎక్కువ అని తెలిపారు.
10/ 16
ఈ ఫ్యాన్ 9 సెంటీమీటర్ల పొడవు, 3.5 సెంటీమీటర్ల వెడల్పు, 19 సెంటీమీటర్ల ఎత్తు కలిగివుంది.
11/ 16
ఈ ఫ్యాన్ పెద్దగా బరువు ఉండదు. అందువల్ల దీన్ని ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లవచ్చు అని తెలిపారు.
12/ 16
ఈ ఫ్యాన్ చాలా కలర్స్‌లో లభిస్తున్నట్లు తెలిపారు. ఐతే... ఎన్ని రంగుల్లో లభిస్తుందో చెప్పలేదు. ఫొటోల్లో ఉన్నది బీజ్ (Beige) కలర్.
13/ 16
ఈ ఫ్యాన్‌ని మంచి ప్లాస్టిక్, హానికరం కాని పదార్థాలతో తయారుచేసినట్లు తెలిపారు.
14/ 16
ఈ ఫ్యాన్ 5 Volts వోల్టేజీతో పనిచేస్తుంది.
15/ 16
ఈ ఫ్యాన్ బరువు 300 గ్రాములు అని తెలిపారు.
16/ 16
ఈ ఫ్యాన్ ద్వారా చెమట, ఉక్కపోత నుంచి బయటపడవచ్చని కంపెనీ తెలిపింది.