రూ. 719 ప్లాన్‌పై కూడా ఈ ఆఫర్ ఉంది. అదనంగా 5జీబీ డేటా పొందొచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. రోజుకు 1.5 జీబీ డేటా వస్తుంది. అపరమిత కాల్స్ చేసుకోవచ్చు. అలాగే రూ. 459, రూ. 475 రూ. 319, రూ. 666, రూ. 699, రూ. 539, రూ. 839, రూ. 409 వంటి పలు రీచార్జ్ ప్లాన్లపై కూడా ఈ అదనపు డేటా ఆఫర్ ఉంది.