Realme Backpack: రూ.2,399 విలువైన బ్యాక్‌ప్యాక్ ఒక్క రూపాయికే... ఇలా కొనాలి

Realme Tech Backpack | 'రియల్‌మీ యో డేస్' సేల్ ఏప్రిల్ 9 నుంచి 12 వరకు జరగనుంది. ఇక ఈ సేల్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది టెక్ బ్యాక్‌ప్యాక్ గురించి. రూ.2,399 విలువైన రియల్‌మీ టెక్ బ్యాక్‌ప్యాక్ ఒక్క రూపాయికే కొనొచ్చు. ఎలాగో తెలుసుకోండి.