అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ వీడియోను ట్విటర్ యూజర్ పోస్ట్ చేశారు. అయితే కంపెనీ సమస్యను గుర్తించి సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. "మేము ఇప్పటికే బాధితుడిని సంప్రదించామని కంపెనీ తెలిపింది. సమీప అధికారిక సేవా కేంద్రం ద్వారా అతడిని సంప్రదించామని వివరించింది. ఈ సమస్యను పరిష్కరించడానికి తమ వంతుగా కృషి చేస్తామని సంస్థ తెలిపింది.